బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- November 04, 2025
యూఏఈ: బిగ్ టికెట్ అబుదాబి తన అక్టోబర్ జాక్‌పాట్ విజేతను ప్రకటించింది. నవంబర్ 3న జరిగిన లైవ్ డ్రాలో ఒక భారతీయ ప్రవాసి Dh25 మిలియన్లను గెలుచుకున్నాడు. అబుదాబిలో నివసిస్తున్న భారతీయ ప్రవాసి శరవణన్ వెంకటాచలం తాజా రాఫెల్ డ్రాలో Dh25 మిలియన్లను గెలుచుకున్నారు. విజేత నంబర్ 463221తో జాక్‌పాట్‌ను కొట్టాడు.
అలాగే, గత పదేళ్లుగా అబుదాబిలో నివసిస్తున్న మరియు ఆరు సంవత్సరాలుగా బిగ్ టికెట్ కొంటున్న త్యాగరాజన్ పెరియస్వామి దిర్హామ్స్ 130,000 గెలుచుకున్నాడు. అల్ ఐన్‌కు చెందిన మొహమ్మద్ ఎలియాస్ దిర్హామ్స్ 150,000 గెలుచుకున్నాడు. డ్రీమ్ కార్ డ్రాలో అల్ ఐన్ కు చెందిన బంగ్లాదేశ్ ప్రవాసికి 008475 అనే విజేత నంబర్‌తో సరికొత్త నిస్సాన్ పెట్రోల్ కారును గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







