బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
- November 04, 2025
మనామా: బహ్రెయిన్ లో 52 ఫేక్ కంపెనీలో 138 వర్క్ పర్మిట్లు దుర్వినియోగం అయ్యాయని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వెల్లడించింది. వర్క్ పర్మిట్ల దుర్వినియోగానికి సంబంధించిన ఈ హై-ప్రొఫైల్ కేసులో రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు ఐదుగురు వ్యక్తులకు శిక్ష విధించినట్లు తెలిపారు.
ముగ్గురు నిందితులకు మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారి శిక్షలు పూర్తయ్యాక బహ్రెయిన్ నుండి బహిష్కరించాలని ఆదేశించిందన్నారు. దీంతోపాటు చట్టవిరుద్ధంగా వర్క్ పర్మిట్లను పొందిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ఐదుగురికి సమిష్టిగా మొత్తం BHD 138,000 జరిమానా విధించింది. 50 వాణిజ్య రిజిస్ట్రేషన్లు ఒకే చిరునామాలో తమ విచారణలో బయటపడిందని లేబర్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







