సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
- November 04, 2025
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్‌లోని సైక్ పాస్ వద్ద తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపును ప్రారంభించారు. ఈ మేరకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) సైక్-హఫీత్ రోడ్డు వాహనదారులను అలెర్ట్ చేసింది.
ఒమన్ - యూఏఈ మధ్య కొనసాగుతున్న రైల్వే కనెక్షన్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ట్రక్కు డ్రైవర్లు క్వారీస్ రోడ్డు (ట్రక్స్ రోడ్డు)ను ఉపయోగించాలని, ట్రాఫిక్ గైడ్ లైన్స్ కు పాటించాలని ఉత్తర్వుల్లో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







