మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- November 06, 2025
మదీనా: మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేశారు. ఒక రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందన్న సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు.
జనరల్ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ అండ్ కాంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సమన్వయంతో మదీనా పోలీసులు అపార్టెమెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడున్న ఇద్దరు మహిళల సహా ముగ్గురు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







