ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- November 06, 2025
దోహా: ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఈ మార్కెట్లు అల్ ఖోర్, అల్ తఖిరా, అల్ వక్రా, అల్ షమల్ మరియు అల్ షహానియాలో ప్రజలకు అందుబాటులో ఉంటాయ. ఇక అల్ మజ్రౌహ్ మార్కెట్ ఏడాది పొడవునా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వీటిని వ్యవసాయ వ్యవహారాల శాఖ, మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి.
స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మద్దతు ఇవ్వడం మరియు రైతులు, కస్టమర్ల మధ్య వారధిగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన వెజిటేబుల్స్ ను ఇక్కడ కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ మార్కెట్లు ప్రతి గురువారం, శుక్రవారం మరియు శనివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరిచి ఉంటాయని సంబంధిత శాఖల అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి







