RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- November 07, 2025
హైదరాబాద్: ఆర్బీవీవీఆర్ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ శిక్షణ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ భద్రత, గౌరవం, వృత్తి నైపుణ్యం అనే ప్రధాన విలువలను ప్రతి అధికారి తమ సేవలో పాటించాలని సూచించారు. యూనిఫాం ధరించడం గౌరవానికి సంకేతమే కాకుండా, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేసేది అని అన్నారు.
పోలీసు అధికారిగా న్యాయపరమైన దృక్పథం, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







