ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- November 08, 2025
మనామాః బహ్రెయిన్లోని మలప్పురం జిల్లా ఫోరం (MDF) తన వార్షిక ఓనం వేడుక 'ఓన నిలవ్ 2025'ను మనామాలోని కె-సిటీ హాల్లో ఘనంగా నిర్వహించింది. బషీర్ అంబాలాయి ఆధ్వర్యంలో న్యూ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా మలప్పురం వాసులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో భాగంగా భారత రాష్ట్రాల్లోన వివిధ సాంస్కృతిక ప్రదర్శన చేశారు.
తాజా వార్తలు
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!







