సౌదీ అరేబియాలో విజిల్‌బ్లోయర్‌లకు SR50,000 రివార్డు..!!
- November 09, 2025
రియాద్ః సౌదీ నేషనల్ సైబర్ భద్రతా అథారిటీ సైబర్ నేరాలను నివేదించే వారికి ప్రోత్సాహక బహుమతులను ప్రకటించింది. గరిష్టంగా రివార్డులు SR50,000 వరకు లేదా వసూలు చేసిన జరిమానాలో ఒక శాతం వరకు ఉంటాయరి తోలినింది, అథారిటీ గవర్నర్ తన సిబ్బందిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. రివార్డులకు విజిల్‌బ్లోయర్‌ల అర్హతను నిర్ణయించడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా రివార్డు మొత్తాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ ను అథారిటీ సర్వే ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించింది. అయితే, రివార్డ్‌ను పొందడానికి విజిల్‌బ్లోయర్ అథారిటీ ఉద్యోగి కాకూడదని, లేదా అతని/ఆమె జీవిత భాగస్వామి, అత్తమామ మరియు బంధువు కాకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







