ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- November 13, 2025
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఫేక్ గల్ఫ్ కరెన్సీని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఫేక్ కరెన్సీ ని ఒమానీ రియాల్‌తో మార్పిడి చేసేందుకు ప్రయత్నించిన అరబ్ జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.
నిందితులు పెట్రోల్ బంకులు మరియు వాణిజ్య దుకాణాలలో చెల్లింపు కోసం ఫేక్ కరెన్సీని ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!







