వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- November 13, 2025
మనామా: బహ్రెయిన్ లో రోడ్లపై ప్రమాదకర స్టంట్స్ చేసిన డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అతని స్టంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగి, ప్రమాదకర స్టంట్స్ చేసిన డ్రైవర్ ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి చర్యలు రోడ్డుపై ఉన్న ఇతరుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ చట్టాల ప్రకారం ఆ వ్యక్తిపై కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని మరియు ప్రజా భద్రతకు హాని కలిగించే ఏ ప్రవర్తనను సహించమని జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







