ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- November 14, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ కొత్తగా సాంస్కృతిక వీసాను ప్రవేశపెట్టింది. దీనిని సాంస్కృతిక ప్రయోజనాల కోసం ఒమన్ కు వచ్చే విదేశీయులకు ఇవ్వనున్నారు. అలాగే, వివిధ సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి వచ్చే వారికి మంజూరు చేస్తారు. సాంస్కృతిక సంబంధిత విద్యా సంబంధిత పరిశోధనలు, సెమినార్లు, సాహిత్య సమావేశాలు, సాంస్కృతిక వేడుకలకు హాజరయ్యే వారికి ఈ కేటగిరి కింద వీసాలను మంజూరు చేయనున్నారు.
OMR50 రుసుముతో ఒక సంవత్సరం పాటు సాంస్కృతిక వీసా మంజూరు అవుతుంది. లేదా సంవత్సరానికి OMR50 రుసుముతో ఐదు సంవత్సరాలు లేదా సంవత్సరానికి OMR50 రుసుముతో 10 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే, వీసా జారీ చేసిన తేదీ నుండి మూడు నెలల్లోపు ఉపయోగించాలి, లేకుంటే అది చెల్లుబాటు కాదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







