మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- November 14, 2025
మనామా: మీడియాలో కొన్ని దేశాలు మరియు వాటి నాయకుల గురించి తప్పుడు, అభ్యంతరకరమైన ప్రకటనలు చేసిన వ్యక్తిని బహ్రెయిన్ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ప్రకటనలు ప్రజలలో తిరుగుబాటులు ప్రేరేపించేలా ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొన్నది. అరెస్టయిన వ్యక్తిపై ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







