కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- November 14, 2025
కువైట్: కువైట్ లో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన 8 ట్రావెల్ కంపెనీలు, ఒక ఎయిర్ లైన్ పై జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది. ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టిన డీజీసీఏ అధికారులు సదరు కంపెనీలకు భారీగా ఫైన్స్ వేశారు.
ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ అబ్దుల్లా ఫడౌస్ అల్-రాజి అధ్యక్షత ఫిర్యాదులు మరియు మధ్యవర్తిత్వ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో అనేక ఫిర్యాదులను సమీక్షించి చర్చించారు. విమాన రవాణా మార్కెట్లోని చట్టపరమైన ఉల్లంఘనలను కఠినంగా వ్యవహారిస్తామని పేర్కొన్నారు. అందరూ కచ్చితంగా సురక్షితమైన ప్రయాణానికి సంబంధిత చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







