దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- November 14, 2025
దోహా: ఖతార్ లో భారీగా నార్కోటిక్స్ పట్టుబడ్డాయి. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోకి తరలిస్తున్న డ్రగ్స్ ను ఎయిర్ కార్గో కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఖతార్‌కు చేరుకున్న ఒక మహిళా ప్రయాణీకురాలిపై కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌కు అనుమానం రావడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఆమె లగేజీని స్కానింగ్ మరియు మాన్యువల్ గా చెక్ చేశారు. ఏమీ దొరకలేదు. కానీ ఆమె దుస్తుల లోపల రహస్య పాకెట్లను ఏర్పాటు చేసి అందులో దాచిన నార్కోటిక్స్ పదార్థాలను అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలలో 2.8 కిలోగ్రాముల హషీష్ మరియు 900 గ్రాముల షాబు ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







