కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- November 15, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్ నిలుస్తుంది. ఈ మేరకు సెంట్రల్ డెవలప్మెంట్ కంపెనీ చీఫ్ ప్రాజెక్ట్స్ ఆఫీసర్ మార్డి అల్మాన్సోర్ టూరిజ్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ స్థాయి మరింత పెరిగిందని వివరించారు. విజన్ 2030 కింద ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి మరియు దాని ప్రపంచ పర్యాటక పరిధిని విస్తరించడానికి సౌదీ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఇది ఒకటి అని అభివర్ణించారు.
ఈ ప్రాజెక్ట్ పై అల్మాన్సోర్ మాట్లాడుతూ, లాటిన్ అమెరికా మరియు ఉత్తర అమెరికా అంతటా ప్రేక్షకులకు జెడ్డా సెంట్రల్‌ను పరిచయం చేయడానికి కంపెనీ కృషి చేస్తోందని, ఇది కొత్త ప్రపంచ మార్కెట్ల నుండి సందర్శకులను ఆకర్షించడంలో సౌదీ అరేబియా లో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







