ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- November 16, 2025
మనామాః హమద్ టౌన్లో కొత్త వాణిజ్య మరియు సేవా మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ప్రకటించింది.మునిసిపాలిటీలు మరియు వ్యవసాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హౌసింగ్ బ్యాంక్ సహకారంతో షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ రోడ్ వెంబడి 12,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్ నివాసితులకు అవసరమైన సేవలు మరియు ఆధునిక సౌకర్యాలను సులభంగా పొందేలా చేస్తుందని మున్సిపల్ వ్యవహారాల అండర్ సెక్రటరీ ఇంజనీర్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ అధిక-నాణ్యత సేవలు, స్థిరమైన పట్టణ వృద్ధికి బహ్రెయిన్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వెల్లండించారు. హౌసింగ్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా తలేబ్ మాట్లాడుతూ.. మార్కెట్ స్థానిక సమాజ అవసరాలను తీర్చేలా చూసుకోవడానికి ప్రాథమిక ప్రణాళికలు జరుగుతున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!







