ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- November 17, 2025
దోహా: ఖతార్ మ్యూజియంలు 2025 రువాద్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఫైర్ స్టేషన్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ (AIR)లో రెండు ప్రదర్శనలను ప్రారంభించాయి. ఇందులో ఖతార్కు చెందిన ఇద్దరు ప్రముఖ కళాకారుల అద్భుత సృష్టి ఉన్నాయి.
"అండ్ థెన్, ఎ రిటర్న్" అనే టైటిల్ తో మొదటిది ఖతార్ కళాకారిణి ఫాత్మా అల్ నైమిని ప్రదర్శనలు ఉండగా, రెండవది "వాట్ రిమైన్స్ టు బి సీన్" అనే టైటిల్ తో పాలస్తీనియన్ కళాకారిణి డాక్టర్ ఐసా దీబీ ప్రదర్శన ఉంది. రెండు ప్రదర్శనలు నవంబర్ 13 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతాయి. 2021లో ప్రారంభించబడిన రువాద్ రెసిడెన్సీ ఖతార్లోని కళాకారులకు మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







