బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- November 17, 2025
మనామా: బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్ కానున్నాయి. వీసా ట్రాన్స్ ఫర్ ఫీ వసూలు, రెసిడెన్సీ రద్దుల కోసం ఇంటీరియర్ మినిస్ట్రీ, నేషనల్ పాస్ పోర్ట్ మినిస్ట్రీ, లేబర్ మార్కెట్ అథారిటీ కొత్త చట్టంపై సంతకాలు చేశాయి.
ప్రభుత్వ సంస్థలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి, మెరుగైన సేవలను మెరుగుపరచడానికి కొత్త చట్టం సహకరిస్తుందని ఆయా మినిస్ట్రీస్ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన, మరింత ఈజీగా సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే, సేవల్లో నాణ్యతను పెంచడానికి, మరింత పారదర్శకతను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. ఇది ప్రభుత్వ పనితీరును మెరుగు పరచడానికి అధునాతనమైన డిజిటల్ వ్యవస్థలను అందిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!







