యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- November 18, 2025
యూఏఈ: యూఏఈలో పర్సనల్ లోన్ల పై అమలులో ఉన్న కనీస సాలరీ నిబంధనను తొలగించారు. ఇంతుకు ముందు వ్యక్తిగత ఫైనాన్సింగ్ పొందడానికి మినిమం సాలరీ దాదాపు 5,000 దిర్హామ్‌లుగా నిర్ణయించారు.ఇప్పుడు ఈ పరిమితిని రద్దు చేయాలని బ్యాంకులను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.
తక్కువ ఆదాయం ఉన్నవారికి "క్యాష్ ఆన్ డిమాండ్" ఉత్పత్తులతో సహా ఆర్థిక సేవలకు విస్తృత ప్రచారాన్ని కల్పించడం లక్ష్యంగా బ్యాంకులు స్వంతంగా సాలరీ పరిమితులను నిర్ణయిస్తాయి. యూఏఈలోని ప్రతి వ్యక్తికి అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నట్టు సెంట్రల్ బ్యాంకు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి







