బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- November 18, 2025
మనామా: గ్లోబల్ ఫుడ్ షో కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 18–19 తేదీలలో ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లో గ్లోబల్ ఫుడ్ షో 2025ను నిర్వహించనుంది. మనామా వాణిజ్య మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక భాగస్వామ్యంతో బహ్రెయిన్ SME సొసైటీ నిర్వహిస్తుంది.
గ్లోబల్ ఫుడ్ షో ఆహార మరియు పానీయాల పరిశ్రమకు ఒక వేదికగా నిల్వనుంద. అలాగే, తయారీదారులు, పంపిణీదారులు, ఎగుమతిదారులు మరియు కీలక వాటాదారులను ఒక్క చోటకు చేర్చుతుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం







