సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- November 19, 2025
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని వైట్‌హౌస్‌కు స్వాగతించారు. ట్రంప్ రెడ్ కార్పెట్‌పై క్రౌన్ ప్రిన్స్ కు స్వాగతం పలికారు. సైనిక బ్యాండ్ సౌదీ అరేబియా మరియు యునైటెడ్ స్టేట్స్ జాతీయ గీతాలను ఆలపించింది. ఈ వేడుకలో క్రౌన్ ప్రిన్స్ రాకతో వైట్ హౌస్ పైన అమెరికన్ ఫైటర్ జెట్‌లు పలు విన్యాసాలు చేశారు. యూఎస్ కావల్రీ గార్డ్ సౌదీ మరియు అమెరికన్ జెండాలను ఎగురవేసింది.
తాజా వార్తలు
- పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు..
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం







