ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- November 19, 2025
దోహా: ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. నిర్వహణ పనులను నిర్వహించడానికి వీలుగా నవంబర్ 21న తెల్లవారుజామున 2 గంటల నుండి నవంబర్ 22 ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ సమయంలో వాహనదారులు స్పీడ్ లిమిట్స్ ను పాటించాలని, అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా







