బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- November 19, 2025
మనామా: బహ్రెయిన్- నాటో సంబంధాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. బహ్రెయిన్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా బిన్ హసన్ అల్ నుయిమి, నాటో పార్లమెంటరీ అసెంబ్లీ నుండి వచ్చిన ప్రతినిధి బృందాన్నా సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రతినిధి బృందానికి బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు, నాటో పార్లమెంటరీ అసెంబ్లీలో రక్షణ మరియు భద్రతా కమిటీ ఛైర్మన్ లార్డ్ లాంకాస్టర్ లీడర్ గా వ్యవహారిస్తున్నారు. అంతర్జాతీయ భద్రతా సహకారాన్ని పెంపొందించడంలో రాజ్యం యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తూ బహ్రెయిన్ రక్షణ దళానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







