మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- November 19, 2025
కువైట్: మానవ అక్రమ రవాణాలో పాల్గొనడం, వీసాలను అక్రమంగా పొందేందుకు దోహదపడిన కేసులో రిక్రూట్ మెంట్ ఆఫీసు పై అధికారులు రైడ్స్ చేశారు. ఫస్ట్ డిప్యూటీ పీఎం మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.కువైట్ కు కార్మికులు వచ్చిన తర్వాత, వారిని ఇతర వ్యక్తులకు అప్పగించి, ఒక్కొక్క కార్మికుడికి KD 1,200 మరియు KD 1,300 మధ్య వసూలు చేసేవారని తెలిపారు. అదే సమయంలో నియామక ప్రక్రియను సులువు చేసేందుకు ఒక్కో కార్మికుడికి KD 50 మరియు KD 100 మధ్య చెల్లింపులు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో ఉన్న వారందరిపై.. చట్టపరమైన చర్యల కోసం సమర్థ అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు..
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం







