అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- November 20, 2025
మస్కట్: ఒమన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అల్ అమెరాత్ గవర్నరేట్లోని అల్ ఉత్కియా ప్రాంతంలో నలుగురు పిల్లలతో కూడిన ఒమానీ కుటుంబం మరణించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు నిద్రపోతున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అధికంగా పీల్చడం కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకొని, చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







