వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- November 20, 2025
దోహా: ఖతార్ ఇంటీరియర్ మినిస్ట్రీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “వాటన్ 2025” ఎక్సర్ సైజుల్లో భాగంగా బుధవారం ఖతార్ అంతటా మొబైల్ ఫోన్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక అందింది. నేషనల్ కమాండ్ సెంటర్ (NCC) జారీ చేసిన మెసేజులో, ఈ హెచ్చరిక షెడ్యూల్ చేయబడిన డ్రిల్‌లో భాగమని స్పష్టం చేసింది.
ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థాని ఆధ్వర్యంలో వతన్ ఎక్సర్ సైజ్ ఐదవ ఎడిషన్ ప్రారంభమైంది.ఇది సైనిక, భద్రత మరియు పౌర సంస్థలను ఒకచోట చేర్చింది. అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం, వతన్ 2025 ఖతార్ సైనిక, భద్రత మరియు పౌర వ్యవస్థల ఏకీకరణ , సంసిద్ధతను ప్రదర్శిస్తుంది.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







