నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!

- November 20, 2025 , by Maagulf
నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!

మనామా: బహ్రెయిన్ లో తప్పనిసరి ఆరోగ్య బీమా పథకంలో నాన్ బహ్రెయిన్ వీడోస్ ను చేర్చడానికి అధ్యయనం జరుగుతోందని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ దీనిపై అధ్యయనం చేస్తోందని వెల్లడించింది.  

అంతకుముందు షురా కౌన్సిల్ సభ్యురాలు నాన్సీ ఇ.ఖేదౌరీ ఈ అంశం పై ప్రశ్నించారు. వారి సామాజిక మరియు మానవతా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆర్టికల్ 26 ప్రకారం పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు తప్పనిసరి ఆరోగ్య బీమా వర్తిస్తుందని మంత్రిత్వశాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com