రువాండా చేరుకున్న అమీర్..!!
- November 21, 2025
దోహా: ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ అధికారిక పర్యటన నిమిత్తం రువాండా రిపబ్లిక్ రాజధాని కిగాలీకి చేరుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అమీర్ ను రిపబ్లిక్ ఆఫ్ రువాండా ప్రెసిడెంట్ పాల్ కగామే ఘన స్వాగతం పలికారు. అమీర్ కు స్వాగతం పలికిన వారిలో రువాండా విదేశాంగ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రి ఓలీవర్, రువాండా డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ జనరల్ ముబారక్ ముగంగా, కిగాలీ మేయర్ శామ్యూల్, రిపబ్లిక్ ఆఫ్ రువాండా రాయబారి సహా వివిధ ఖతార్ అధికారులు ఉన్నారు.
అమీర్ తోపాటు అధికారిక ప్రతినిధి బృందం కూడా రువాండాలో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా పలు కీలక రంగాల్లో ఇరు దేశాలు సహకార ఒప్పందాలు చేసుకుంటాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది







