భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- November 21, 2025
మనామా: బహ్రెయిన్ లో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సాహభరితమైన పోటీలను భారతి అసోసియేషన్ నిర్వహించింది.
ఉమ్ అల్ హస్సామ్లోని అసోసియేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు వయసుల వారీగా డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్ మరియు తమిళ వక్తృత్వ పోటీలలో పాల్గొన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







