ఒమన్ లో మిలిటరీ పరేడ్‌ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!

- November 21, 2025 , by Maagulf
ఒమన్ లో మిలిటరీ పరేడ్‌ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ గ్లోరియస్ నేషనల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మస్కట్ గవర్నరేట్‌లోని అల్ ఫతే స్క్వేర్‌లో గ్రాండ్ మిలిటరీ పరేడ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఒమన్ సుల్తాన్ భార్య, ది హానరబుల్ లేడీ అస్సయిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె సమక్షంలో గ్రాండ్ మిలిటరీ పరేడ్ వేడుకలు ఘనంగా జరిగాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com