దుబాయ్ లో 210 మోటార్‌బైక్‌లు, స్కూటర్లు సీజ్..!!
- November 22, 2025
యూఏఈ: దుబాయ్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 200 కి పైగా మోటార్‌సైకిళ్లు మరియు ఇ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ భద్రతా నిబంధనలను పాటించడం, రోడ్ల పై ప్రజా భద్రతకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
అలాగే, రోడ్డుపై ప్రమాదకరమైన డ్రైవింగ్ ప్రాక్టిస్ కు సంబంధించి 271 వాహన డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ ను అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 6న జెడ్డాలో రెడ్ సీ మ్యూజియం ప్రారంభం..!!
- కువైట్ లో విద్యా సంస్కరణల పై చర్చలు..!!
- నూర్ ల్యాండ్ టాయ్స్ తో RHF యూనివర్సల్ చిల్డ్రన్స్ డే..!!
- దుబాయ్ లో 210 మోటార్‌బైక్‌లు, స్కూటర్లు సీజ్..!!
- రువాండాలో అమీర్ పర్యటన విజయవంతం..!!
- అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం







