నూర్ ల్యాండ్ టాయ్స్ తో RHF యూనివర్సల్ చిల్డ్రన్స్ డే..!!
- November 22, 2025
మనామా: రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) తను స్పాన్సర్ చేసిన పిల్లలతో కలిసి, అల్ ఆలీ మాల్ లో నూర్ ల్యాండ్ టాయ్స్ తో కలిసి యూనివర్సల్ చిల్డ్రన్స్ డేను జరుపుకుంది.ఈ సందర్భంగా వివిధ ఆటలు మరియు కార్యకలాపాల్లో పాల్గొని పిల్లలు సరదాగా గడిపారు.
సురక్షితమైన, సహాయక వాతావరణాన్ని అందించడంలో మరియు పిల్లల హక్కులకు హామీ ఇవ్వడంలో ఈ వేడుక బలోపేతం చేస్తుందని ఛారిటబుల్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మై అల్-సాయి పేర్కొన్నారు. పిల్లల మానసిక ఉల్లాసం, సంరక్షణ, భద్రతను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని అని చెప్పారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 6న జెడ్డాలో రెడ్ సీ మ్యూజియం ప్రారంభం..!!
- కువైట్ లో విద్యా సంస్కరణల పై చర్చలు..!!
- నూర్ ల్యాండ్ టాయ్స్ తో RHF యూనివర్సల్ చిల్డ్రన్స్ డే..!!
- దుబాయ్ లో 210 మోటార్బైక్లు, స్కూటర్లు సీజ్..!!
- రువాండాలో అమీర్ పర్యటన విజయవంతం..!!
- అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం







