93వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- November 24, 2025
మనామా: 2026లో 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్ కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 19 నుండి 22 వరకు హాంకాంగ్‌లో 92వ UFI గ్లోబల్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ (EWB) కు నిర్వహణ బాధ్యతలను అదికారికంగా అప్పగించారు. దీనిపై బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) సీఈఓ మరియు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ చైర్పర్సన్ సారా అహ్మద్ బుహిజీ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!







