93వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!

- November 24, 2025 , by Maagulf
93వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!

మనామా: 2026లో 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌ కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 19 నుండి 22 వరకు హాంకాంగ్‌లో 92వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ (EWB) కు నిర్వహణ బాధ్యతలను అదికారికంగా అప్పగించారు.  దీనిపై బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) సీఈఓ మరియు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ చైర్‌పర్సన్ సారా అహ్మద్ బుహిజీ హర్షం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com