ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- November 24, 2025
మస్కట్: జోర్డాన్‌లోని హషేమైట్ ఉప ప్రధాన మంత్రి , విదేశాంగ మంత్రి అయ్మాన్ సఫాదిని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది కలిశారు. విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునే మార్గాలను సమీక్షించారు. రాజకీయ, ఆర్థిక, విద్యా మరియు పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా ఆహార భద్రత, లాజిస్టిక్స్ మరియు కమ్యూనికేషన్స్ వంటి కీలక రంగాలలో పెట్టుబడులను విస్తరించడం, సహకార ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా పరిశీలించారు. పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులను పొందేందుకు నైతిక మద్దతు అందజేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







