కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!

- November 24, 2025 , by Maagulf
కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!

కువైట్: 2024–2025 కాలంలో పారదర్శకతను పెంచడానికి ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్టు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కువైట్ వ్యాపార వాతావరణాన్ని రక్షించడంతోపాటు ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఉట్టుకుందని తెలిపారు.

ఈ సందర్భంగా మొదటి దశలో నిబంధనలు పాటించిన 73,700 డీయాక్టివ్ కంపెనీలను తొలగించడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్కరు 1,000 KD ల జరిమానాను ఎదుర్కంటారు.  మొత్తం 2.845 మిలియన్ KD ల జరిమానా విధించినట్టు తెలిపారు.  రెండవ దశలో 1,836 కంపెనీలకు ఒక్కొక్కదానికి 2,000 KD జరిమానా విధించారు, మొత్తం జరిమానాలు KD 3.672 మిలియన్లకు చేరుకున్నాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com