ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- November 24, 2025
మస్కట్: ఇథియోపియాలో సంభవించిన పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం ఫలితంగా భారీగా యాస్ ఎగిసిపడుతుంది. దీంతో వెస్ట్ రెడ్ సీ నుండి యెమెన్ వెస్ట్రన్ మరియు మిడిల్ ప్రాంతాలపై అగ్నిపర్వత బూడిద మేఘాలు ఏర్పడ్డాయని ఒమన్ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరియు తెల్లవారుజామున ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్లపై తేలికపాటి బూడిద మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







