దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- November 24, 2025
దుబాయ్: తొలిసారిగా డౌన్‌టౌన్ దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.ఈ సంవత్సరం వేడుకలు ఎనిమిది రోజులు కొనసాగుతాయని ఎమ్మార్ ప్రకటించింది.డిసెంబర్ 31న బుర్జ్ ఖలీఫా వద్ద వేడుకలు ప్రారంభమై జనవరి 7 వరకు కొనసాగుతాయని పేర్కొంది.
కాగా, డౌన్‌టౌన్ దుబాయ్ వేడుకలు ఉచితమని , అందరూ ఆహ్వానితులేనని తెలిపింది. అయితే, బుర్జ్ పార్క్ లో ఫైర్ వర్క్స్, లైట్ మరియు లేజర్ షోల కోసం ముందు వరుసలోంచి వీక్షించేందుకు ప్రీమియం టిక్కెట్లు తీసుకోవాలని సూచించింది.అధికారిక ఈవెంట్ వెబ్‌సైట్‌లో టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం అయినట్లు తెలిపింది.అన్ని టిక్కెట్లను ముందుగానే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలని ఎమ్మార్ కోరింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







