నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- November 26, 2025
యూఏఈ: యూఏఈ నివాసితులు ఇప్పుడు టాబీ అనే పేమెంట్ యాప్ ద్వారా ఫెడరల్ ప్రభుత్వ ఫీజులు, ఫైన్స్ లను నెలవారీ వాయిదాలలో చెల్లించే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoF) ప్రకటించింది.
ఫీజులు, ఫైన్స్ పూర్తి మొత్తాన్ని టాబీ సంబంధిత ప్రభుత్వ సంస్థకు చెల్లిస్తుందని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని కస్టమర్ ముందుగా అంగీకరించిన నిబంధనల ప్రకారం తిరిగి చెల్లిస్తారని మంత్రిత్వ శాఖ వివరించింది. టాబీ ‘ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి’ మోడల్ను ఉపయోగిస్తుందని, అంటే కస్టమర్లు పూర్తి మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి బదులుగా వాయిదాలలో చెల్లించే అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సయీద్ రషీద్ అల్ యతీమ్ వెల్లడించారు. కస్టమర్లకు ఎల్లప్పుడూ ఎక్కువ ఆర్థిక సౌలభ్యాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







