అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత..!!
- November 29, 2025
కువైట్: కువైట్ లోని అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌లోని కువైట్ టవర్స్ వైపు ఉన్న ఒక లేన్‌ను నవంబర్ 29 సాయంత్రం 6:00 గంటల నుండి రెండవ రింగ్ రోడ్ సర్కిల్ నుండి ఇంజనీర్స్ అసోసియేషన్ ఇంటర్ సెక్షన్ వరకు మూసివేయనున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది.
రహదారి ప్రాజెక్టు తుది పనులు కొనసాగుతున్నాయని, ఈ మూసివేత నిర్ణయం 15 రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షితంగా తమ గమ్యస్థానాలకు వెళ్లాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ సంకేతాలను అనుసరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని మరియు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







