అల్ బురైమికి పర్యాటక శోభ..!!
- November 29, 2025
అల్ బురైమి: జాతీయ దినోత్సవ సెలవుదినం సందర్భంగా అల్ బురైమి గవర్నరేట్ వాణిజ్య మరియు పర్యాటక కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఒమన్ సుల్తానేట్ నుంచే కాకుండా ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో టూరిస్టులు తరలివచ్చారని అల్-బురైమి గవర్నరేట్‌లోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ హమీద్ బిన్ రషీద్ అల్-జైదీ వెల్లడించారు.
గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో పర్యాటకులు రావడంతో హోటల్స్ 100 శాతం ఆక్యుపెన్సీ రేట్లను నమోదు చేశాయని తెలిపారు. ఇతర వాణిజ్య కార్యకలాపాలు, ముఖ్యంగా రెస్టారెంట్లు, కేఫ్‌లు, పార్కులు, క్యాంపింగ్ సైట్లలో విపరీతమైన రద్దీ నెలకొన్నదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







