3-రోజుల ఉచిత పార్కింగ్, అబుదాబిలో దర్బ్ టోల్లు లేవు..!!
- November 29, 2025
అబుదాబి: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా నవంబర్ 30 నుండి వరుసగా మూడు రోజులు పార్కింగ్ ఉచితం సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అబుదాబి ప్రకటించింది. ఈ రోజులలో దర్బ్ టోల్లు కూడా ఉచితమని తెలిపింది. పార్కింగ్ ఫీజులు మరియు టోల్లు డిసెంబర్ 3 నుండి తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.
దుబాయ్‌లోని వాహనదారులకు కూడా మూడు రోజులపాటు ఉచిత పార్కింగ్‌ను ప్రకటించారు. అయితే, ఈ ఉచిత పార్కింగ్ ఆఫర్ మల్టీ ఫ్లోర్ కార్ పార్కింగ్లు, అల్ ఖైల్ గేట్ N-365లో వర్తించదని ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. అలాగే, నేషనల్ డే వేడుకల సందర్భంగా దుబాయ్ మెట్రో మరియు దుబాయ్ ట్రామ్ తమ సర్వీసుల సమయాలను పొడిగించాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







