సౌదీ అరేబియాలో A320 సర్వీసులు పునరుద్ధరణ..!!
- November 30, 2025
రియాద్: ఎయిర్‌బస్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 6వేల A320 విమానాలను అత్యవసరంగా రీకాల్ చేయాలని ఆదేశించింది.ఈ క్రమంలో సౌదీ అరేబియా విమానయాన రంగం కూడా ప్రభావితమైంది. సౌదియా, ఫ్లైనాస్ మరియు ఫ్లైయేడియల్తో సహా ప్రపంచ క్యారియర్లలో అనేక సర్వీసులను రద్దు కావడంతోపాటు ఆలస్యంగా నడిచాయి.
ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని విమానయాన సంస్థలు సాఫ్ట్వేర్ మరియు సాంకేతిక అప్డేట్ లను పూర్తి చేసినట్టు వెల్లడించాయి.నవంబర్ 29 అర్ధరాత్రి నాటికి తమ విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని పేర్కొన్నాయి.అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపాయి.
క్లిష్ట సమయంలో సహకరించిన ప్రయాణీకులకు ఫ్లైడీల్ కృతజ్ఞతలు తెలిపింది. ప్రభావితమైన తన 68 విమానాలలో 20 విమానాలపై రికార్డు సమయంలో అప్డేట్ లను పూర్తి చేసినట్లు ఫ్లైనాస్ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







