శ్రీలంకలో తుఫాన్.. ఖతార్ అలెర్ట్..!!
- November 30, 2025
దోహా: శ్రీలంకలో కొనసాగుతున్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భయంకరమైన దిత్వ తుఫాన్ కారణంగా ఖతార్ పౌరులు, సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీలంకలోని ఖతార్ రాయబార కార్యాలయం ఒక అలెర్ట్ జారీ చేసింది.
శ్రీలంకలో ఇటీవల అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. వాతావరణ పరిస్థితులు ఇప్పటికీ అస్థిరంగా ఉన్నాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఖతార్ రాయబార కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







