BD74,000 కార్డు ఫ్రాడ్ కేసులో జైలుశిక్షలు విధింపు..!!
- November 30, 2025
మనామా: బహ్రెయిన్ లో నకిలీ చెల్లింపుల కేసులో హై క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇరవై ఏడు బ్యాంక్ కార్డులు మరియు BD74,885 మోసాలను హై క్రిమినల్ కోర్టు విభజించి తీర్పు ఇచ్చింది. కేసు విచారణ సందర్భంగా ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. రెండవ నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్యాక్స్, బిల్లు చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో అతడిని బహ్రెయిన్ నుండి బహిష్కరించాలని ఆదేశించింది. రెండవ వ్యక్తికి కోర్టు BD3,000 జరిమానా విధించింది. శిక్ష పూర్తియిన తర్వాత అతన్ని బహ్రెయిన్ నుండి తరలించాలని ఆదేశించింది.
అనేక కంపెనీల తరపున ట్యాక్సులు మరియు ప్రభుత్వ ఛార్జీలు చెల్లించడానికి 27 వేర్వేరు బ్యాంకు కార్డులతో దాదాపు 32 లావాదేవీలను చేసినట్లు, ఆ మొత్తం BD74,885.040 కు పెరిగిందని తెలిపారు. రెండవ నిందితుడికి చెందిన ఒక సంస్థ ద్వారా చెల్లింపులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు తలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







