యూఏఈలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!
- November 30, 2025
యూఏఈ: డిసెంబర్ నెలకు సంబంధించిఇంధన ధరలను యూఏఈ ప్రకటించింది. నవంబర్‌లో, అక్టోబర్ ధరలతో పోలిస్తే డిసెంబర్ నెలలో పెట్రోల్ ,డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. కొత్త ధరలు డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.
సూపర్ 98 పెట్రోల్ లీటరుకు Dh2.70 ధరను వసూలు చేయనున్నారు. నవంబర్‌లో దీని ధర Dh2.63 ఉంది.స్పెషల్ 95 పెట్రోల్ లీటరు ధర ప్రస్తుతం ఉన్న Dh2.51 నుంచి Dh2.58 కి పెరిగింది. E-ప్లస్ 91 పెట్రోల్ లీటరుకు Dh2.51 ధరను నిర్ణయించారు.నవంబర్‌లో Dh2.44 గా ఉంది. డీజిల్ లీటరుకు ప్రస్తుత Dh2.67 ఉండగా, ఇక పై Dh2.85 ధరను వసూలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







