భాజపా సభ్యులపై కేవీపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
- July 26, 2016
భాజపా సభ్యులపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా భాజపా సభ్యులు అడ్డుకుంటున్నారని, తన హక్కులకు భంగం కలిగించారని కేవీపీ నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఇటీవల కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టగా.. భాజపా సభ్యులు మరో అంశంపై చర్చకు డిమాండ్ చేయడంతో ప్రైవేటు బిల్లుపై చర్చ జరగలేదు. కేవీపీ ప్రైవేటు బిల్లుపై వచ్చేనెల 5న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశముంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







