మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- December 08, 2025
మస్కట్: మస్కట్ లో "యువర్ అవేర్ నెస్, యువర్ సేఫ్టీ " అనే నినాదంతో వాతావరణ మరియు సునామీ ప్రమాదాలపై జాతీయ అవగాహన క్యాంపెయిన్ మస్కట్ లో నిర్వహించనున్నారు. ఇది మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా తుఫానులు మరియు సునామీల వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి జాతీయ సంసిద్ధతపై అవగాహన కల్పించనున్నారు.
జాతీయ అత్యవసర నిర్వహణ కేంద్రం, పౌర విమానయాన అథారిటీ, సమాచార మంత్రిత్వ శాఖ మరియు పౌర రక్షణ అంబులెన్స్ అథారిటీ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సునామీలతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంచడం ఈ క్యాంపెయిన్ ప్రాథమిక లక్ష్యమన్నారు. మస్కట్లో జరిగే మూడు రోజుల కార్యక్రమంలో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడంతోపాటు ప్రత్యేక అవగాహన మెటీరియల్ ను పంపిణీ చేయనున్నారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







