36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- December 08, 2025
కువైట్: కువైట్ లో చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 36,610 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించారు. పబ్లిక్ సేఫ్టీ లక్ష్యంగా అన్ని గవర్నరేట్లలో భద్రతా తనిఖీలు చేపడుతున్నారు.బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది ఆసియా జాతీయులని భద్రతా వర్గాలు వెల్లడించాయి.
వీరిలో నేర కార్యకలాపాలలో చిక్కుకున్న వ్యక్తులతో పాటు, రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఎక్కువగా ఉన్నారు.ఉల్లంఘన తీవ్రతను బట్టి బహిష్కరణ ప్రక్రియలు ఒక నెల కంటే తక్కువ వ్యవధిలో పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







