అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- December 10, 2025
అబుదాబి: అబుదాబిలోని రీమ్ ద్వీపంలోని ఒక భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించినట్లు, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. "అబుదాబి పోలీసులు మరియు అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు అల్ రీమ్ ద్వీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదాన్ని విజయవంతంగా అదుపు చేశాయి." అని వారు Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.
కాగా, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇన్‌ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన వీడియోలలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కనిపించే పొగ వెలువడటాన్ని చూపించాయి.అయితే, అధికారిక వనరుల నుండి మాత్రమే అప్డేట్ లను ఫాలో కావాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







